హెల్మెట్ లేకుంటే ప్రాణాలకు ముప్పు… బోర్లంలో సీఐ తుల శ్రీధర్ కీలక హెచ్చరిక!
Published on 13 Apr 2026, 08:34 PM 84
JH-47809
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లంలో 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో టౌన్ సీఐ తుల శ్రీధర్ పాల్గొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని, మద్యం సేవించి వాహనం నడిపితే జరిగే ప్రమాదాలపై యువతను ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నే సాయిలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించింది.
