హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారి పుట్టినరోజు వేడుకలు JH-85382

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం మల్లుకుంట సొసైటీ వద్ద చైర్మన్ శ్రీ శీలం సాయి వినయ్ గారు ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ సత్యనారాయణగారు మండల తెలుగు యువత అధ్యక్షులు కాల్నిడి వాసు (శ్రీనివాస్) గారు మరియు సొసైటీ డైరెక్టర్లు వెంకటేశ్వరరావు గారు మరియు ఆంధ్రబాబు గారు రమేష్ వర్మ గారు సంక్రాంతి సతీష్ గారు మండల క్లస్టర్ ఇంచార్జ్ ఇంచార్జ్ బచ్చల వెంకటేశ్వర్ రావు గారు గంగులు పవన్ గారు, గంటా భరత్ గారు, చారి గారు దొద్దుల రాంబాబు గారు మరియు వల్లంబట్ల గ్రామపంచాయతీ ప్రధాన కార్యదర్శి నులకాని తరుణ్ గారు, వెలగపాడు పంచాయతీ సర్పంచ్ జలపాలు గారు, ఇంకా నాయకులు, కార్యకర్తలు, సొసైటీ సిబ్బంది, కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Click to join Whatsapp channel
Janahitham News
ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారి పుట్టినరోజు వేడుకలు
ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారి పుట్టినరోజు వేడుకలు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్