వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
Published on 11 Apr 2026, 01:39 PM 89
JH-39198
జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుంకాల గ్రామంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు బుల్లబ్బాయి కుమారుడు వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వారి సతీమణి తెల్లం రాజలక్ష్మి తెల్లం బాలరాజు వారి సతీమణి తెల్లంరాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ వివాహ కార్యక్రమానికి మమ్మలని ఆహ్వానించడం ఎంతో శుభసూచకమని అన్నారు. ఈ నూతన వధూవరులు ఆయురారోగ్యాలతో తొలితో తొలితోగాలని ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఈ నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు రాజ్యలక్ష్మి దంపతులు ఏలూరు జిల్లా ఎంపీపీ చాంబర్ అధ్యక్షులు ఎంపీపీ సుంకర వెంకట రెడ్డి మరియు వైఎస్ఆర్సిపి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు
