హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బాన్సువాడలో ప్రజా పాలన ప్రగతి సమావేశం.. కీలక శాఖలతో భారీ రివ్యూ! JH-31777

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల స్థాయిలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల పరిషత్ ఆవరణలో అందరూ మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, వైద్య శాఖ, పౌరసరఫర శాఖ, మహిళా సంక్షేమ శిశు సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖ, హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐకెపి మొదలగు శాఖలు హాజరవడం జరిగింది.

ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ అయినటువంటి కాసుల బాలరాజు ముఖ్య అతిథిగా రావడం మండలం మండల ప్రత్యేక అధికారి అయినటువంటి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రమీల తెలిపారు.

Click to join Whatsapp channel
Janahitham News
బాన్సువాడలో ప్రజా పాలన ప్రగతి సమావేశం.. కీలక శాఖలతో భారీ రివ్యూ!
బాన్సువాడలో ప్రజా పాలన ప్రగతి సమావేశం.. కీలక శాఖలతో భారీ రివ్యూ!

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్