హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బాన్సువాడలో సడెన్ రైడ్స్.. 73 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేత JH-79791

జనహితం న్యూస్, కామారెడ్డి: బాన్సువాడ పట్టణంలో గురువారం సివిల్ సప్లై అధికారులు పలు రైస్ డిపోలపై అకస్మిక దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన సూమారు 73 కిలోల పీడీఎస్ బియ్యం, నూకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీటీ సివిల్ సప్లై అధికారి షరీఫ్ ఆధ్వర్యంలో డిపోలపై తనిఖీలు చేపట్టారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రైస్ డిపోను సీజ్ చేశారు.

Click to join Whatsapp channel
Janahitham News
బాన్సువాడలో సడెన్ రైడ్స్.. 73 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేత
బాన్సువాడలో సడెన్ రైడ్స్.. 73 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేత

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్