హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
దళితులకు న్యాయం కావాలి.. ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ అల్టిమేటం JH-53393

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎస్సీ సంక్షేమ పథకాల అమలుకై రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ పక్షాన వినతి పత్రం అందజేశాము. మా యొక్క ఎస్సీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు అందించాలి, ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా రూ 5 లక్షల రూపాయలు సబ్బండ కులాలకు ఇస్తున్నారు కానీ ఎస్సీలు నిరుపేదలకు ప్రత్యేకంగా గుర్తించి 10 లక్షలు రూపాయలు ఇవ్వాలి లేదా ఇసుక సిమెంట్ స్టీల్ ఉచితంగానే చెల్లించాలి ఎస్సీ సంక్షేమ కోసం 15 వేల కోట్ల రూపాయలు ని కేటాయించారు.

ఎస్సీ కార్పొరేషన్ మాదిగలుపు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి, తోలు పరిశ్రమ ఏర్పాటు చేయాలి చైర్మన్ నియమించాలి ఎస్సీలకు ప్రైవేట్ కార్పొరేటర్లు స్కూల్లో 25% కోట కేటాయించి ఫ్రీగా ఇవ్వాలి అసైన్మెంట్ భూములు పట్టాలని గా మార్చి హక్కులు కల్పించి ఇవ్వాలి, ఎస్సీలకు 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలి ఎస్సీలకు ప్రత్యేకంగా గుర్తించాలని ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రూసేగం భూమయ్య మాదిగ, ఉమ్మడి జిల్లాల గౌరవ అధ్యక్షులు కాంతి పోచీరం మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు సింగం కాశీరం మండల అధ్యక్షులు మహిపాల్,  మండల కార్యదర్శి సూర్యకాంత్ కే వీరేశం, రమేష్, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
దళితులకు న్యాయం కావాలి.. ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ అల్టిమేటం
దళితులకు న్యాయం కావాలి.. ప్రభుత్వానికి ఎమ్మార్పీఎస్ అల్టిమేటం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్