హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి – ఏప్రిల్ 2న గ్రామసభలు JH-59245

జనహితం న్యూస్, మెదక్ రూరల్:  ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా ఏప్రిల్ 2న అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.

రైతు భరోసా, బీమా, రుణమాఫీ తదితర పథకాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. లబ్ధిదారుల వివరాలను పారదర్శంగా ప్రకటించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు.

Click to join Whatsapp channel
Janahitham News
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి – ఏప్రిల్ 2న గ్రామసభలు
ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి – ఏప్రిల్ 2న గ్రామసభలు

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌