నర్సాపూర్‌లో బీజేపీ మండల అధ్యక్షుల సమావేశం నిర్వహణ
Published on 01 Apr 2026, 12:05 AM 10
JH-20397
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా నర్సాపూర్ బిజెపి ఆఫీసులో మెదక్ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అధ్యక్షతన మండల అధ్యక్షుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి పరిణిత రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పండిత్ దిన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల నిర్వహణ తేదీల కోసం అవగాహన సదసు కోసం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా జి.యస్ సురేష్, జిల్లా ఉపాధ్యక్షుడు రాజేందర్, ఒబిసి మోచ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, రామ్ రెడ్డి, రాజు, నారాయణ రెడ్డి, హత్నూర మండల అధ్యక్షుడు నాగబాబు, కొల్చారం మండల అధ్యక్షుడు హరీష్, నర్సాపూర్ మండల అధ్యక్షుడు నీరుడి చంద్రయ్య మరియు నర్సాపూర్ బిజెపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
