హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
పూలే 200వ జయంతి.. మెదక్‌లో బీజేపీ ఘన కార్యక్రమం JH-70314

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో (ద్విశతాబ్ది ఉత్సవాలు) సందర్భంగా బిజెపి పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భం. 1827 ఏప్రిల్ 11న జన్మించిన ఆయన, అణగారిన వర్గాల మరియు మహిళల సాధికారత కోసం తన జీవితాన్ని ధారపోసిన గొప్ప సామాజిక విప్లవకారుడు.

ఈ 200వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను సాధించాలని తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాగి రాములు, బిజెపి జిల్లా సీనియర్ నాయకులు Mln రెడ్డి, లోకేష్, అల్లం మధు సుంకోజి రాజు, ప్రభాకర్ మనోజ్ కుమార్ వాణిజ్య వ్యాపార విభాగం కన్వీనర్ బిక్షపతి, లక్ష్మణ్ భూషణం తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
పూలే 200వ జయంతి.. మెదక్‌లో బీజేపీ ఘన కార్యక్రమం
పూలే 200వ జయంతి.. మెదక్‌లో బీజేపీ ఘన కార్యక్రమం

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌