రూ.20 లక్షలతో గ్రామానికి కొత్త పంచాయతీ భవనం.. పోచారం ప్రారంభం
Published on 21 Apr 2026, 05:27 PM 60
JH-22820
జనహితం న్యూస్, వర్ని: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో వర్ని మండలం వకీల్ ఫారం గ్రామంలో MGNREGS నిధులు 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, వకీల్ ఫారం గ్రామస్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
