హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
తెలంగాణపై వ్యాఖ్యలు… తేజస్వి సూర్యపై బీఆర్ఎస్ ఫిర్యాదు JH-41669

జనహితం న్యూస్, వర్ని: నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాలలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రఏర్పాటు పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తీవ్రంగా ఖండిస్తు అతను చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, అలాగే తెలంగాణ ప్రజలకు మరియు ఉద్యమకారులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఈరోజు వర్ని పోలీస్ స్టేషన్‌లో BRS పార్టీ కార్యకర్తలు Tejasvi Surya గారిపై ఫిర్యాదు చేశారు.

ఈ కార్యక్రమంలో ఉద్యమకారుడు కుంకుమ దత్తు గారు, Y.S. దాస్, ఆనంద్ సెరుపులే, గైని లక్ష్మణ్, బంటి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
తెలంగాణపై వ్యాఖ్యలు… తేజస్వి సూర్యపై బీఆర్ఎస్ ఫిర్యాదు
తెలంగాణపై వ్యాఖ్యలు… తేజస్వి సూర్యపై బీఆర్ఎస్ ఫిర్యాదు

→ పుప్పల వినోద్ కుమార్ - రిపోర్టర్