RCB vs SRH: టాప్ బ్యాట్స్‌మెన్ స్ట్రైక్ రేట్లు | IPL 2026
Published on 28 Mar 2026, 11:00 AM 57
JH-18049
జనహితం న్యూస్: Indian Premier League 2026 సీజన్‌లో ఈ రోజు జరగనున్న Royal Challengers Bengaluru (RCB) vs Sunrisers Hyderabad (SRH) మ్యాచ్‌కు ముందు, రెండు జట్ల టాప్ బ్యాట్స్‌మెన్ స్ట్రైక్ రేట్లు ఆసక్తికరంగా మారాయి.
RCB టాప్ బ్యాట్స్‌మెన్ (స్ట్రైక్ రేట్)
- Phil Salt – 175.7
- Rajat Patidar – 154.3
- Virat Kohli – 132.8
- Jitesh Sharma – 157
- Romario Shepherd – 212.6
👉 Read Also
SRH టాప్ బ్యాట్స్‌మెన్ (స్ట్రైక్ రేట్)
- Abhishek Sharma – 163
- Travis Head – 170
- Ishan Kishan – 137.6
- Heinrich Klaasen – 169.7
- Nitish Kumar Reddy – 132.8
మ్యాచ్ వివరాలు
- మ్యాచ్: RCB vs SRH
- తేదీ: మార్చి 28, శనివారం
- సమయం: సాయంత్రం 7:30 గంటలకు
RCBలో Romario Shepherd అత్యధిక స్ట్రైక్ రేట్‌తో టాప్‌లో ఉన్నారు. SRHలో Travis Head మరియు Heinrich Klaasen కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
