హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన జనసేన నాయకులు JH-86565

జనహితం న్యూస్, టీ నర్సాపురం: పోలవరం నియోజక వర్గం శాసన సభ్యులు శ్రీ చిర్రిబాలరాజు ఆదేశాల మేరకు టి నర్సాపురం మండల అధ్యక్షులు అడపా నాగరాజు గారి ఆధ్వర్యంలో టి. నర్సాపురం గ్రామంలో ని కర్రి అనంత లక్ష్మి అక్షరాల 25,6,55 రూపాయల CMRF చెక్కను టి నర్సాపురం జనసేన గ్రామ కమిటీ నాయకుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అంద చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాలేటి సత్తిబాబు గారు, పల్లగాని పోతురాజు గారు, పబ్బు జయరాజు గారు, కన్నం సర్వేశ్వరావు గారు, జరబలా హరి ప్రసాద్ గారు భూక్యా వేణు గారు, బైగాని చందు గారు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన జనసేన నాయకులు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన జనసేన నాయకులు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్