మరణించిన వార్డ్ నెంబర్ ల కుటుంబాలను పరామర్శించిన జెట్టి గురినాధరావు
Published on 08 Apr 2026, 11:15 PM 112
JH-85397
జనహితం న్యూస్, జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో జెట్టి గురునాథరావు గారు ఇటీవల మృతి చెందిన మాజీ వార్డ్ మెంబర్లు అయినటువంటి నైనారపు రమణ గారు, తాడిగడప కుమారి గారు వారి అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జెట్టి గురునాథరావు, మాజీ జడ్పిటిసి సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ పోల్నాటి ప్రభాకర్ రావు, శ్రీనివాసపురం వైఎస్ఆర్సిపి గ్రామ కమిటీ అధ్యక్షులు, మాజీ ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, మాజీ ఉప సర్పంచ్ ప్రత్తిపాటి రాజారావు, వైఎస్ఆర్సిపి ఎస్సి సెల్ మండల అధ్యక్షులు సిర్ర రాజేష్, వార్డ్ మెంబర్లు నాయకులు వసంతాటి సీతారామయ్య, పోల్నాటి చెల్లారావు, లింగుర్తి బాలయ్య, ప్రత్తిపాటి అబ్బులు, పు లపాకులు గాంధీ, నైనవరపు పండు, తమర్చి బ్రహ్మయ్య, తాడిగడప రాధాకృష్ణ, తాలూరి రామయ్య, మనల్లి వినోద్ తదితరు నాయకులు పాల్గొన్నారు.
