గారపాటి రోహిత్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్
Published on 19 Apr 2026, 10:36 PM 5
JH-33226
జనహితం న్యూస్, చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ లింగపాలెం గ్రామంలో చెన్నైలో బైక్ యాక్సిడెంట్ గురై ఇంటి వద్దనే చికిత్స పొందుతున్న గన్నిన సత్యనారాయణ గారి మనవడు గారపాటి రోహిత్ పవన్ సాయి ను పరామర్శించిన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్.
రోహిత్ కు జరుగుతున్న వైద్యంపై ఆరా తీసి ఎటువంటి అవసరమైన తనకు సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
