హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
భక్తి శ్రద్దలతో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు - బైబిల్ మిషన్ చర్చ్, తిరుపతిపాడు, టీ నర్సాపురం JH-38245

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం తిరుపతి పాడు గ్రామంలో బైబిల్ మిషన్ చర్చ నందు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రైస్తవ అంటే మతం కాదు మార్గం శాంతి సమాధానం అంటూ క్రైస్తవ సోదరి సోదరీమణులు అందరూ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు సంఘ కాపరులు పులపాకుల యేసు పదం గారు ప్రసాద్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేసి సంఘ విశ్వాసులకు కొన్ని ప్రత్యేకమైన సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు విశ్వాసులు పాల్గొని గుడ్ ఫ్రైడే వేడుకలను ప్రత్యేక ప్రార్థనల ద్వారా జరుపుకున్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
భక్తి శ్రద్దలతో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు - బైబిల్ మిషన్ చర్చ్, తిరుపతిపాడు, టీ నర్సాపురం
భక్తి శ్రద్దలతో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు - బైబిల్ మిషన్ చర్చ్, తిరుపతిపాడు, టీ నర్సాపురం

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్