హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ JH-96537

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం వల్లంపట్ల పంచాయతీ పరిధిలో మల్లు కుంట గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్న ఆర్టికల్చర్ అసిస్టెంట్ దీపిక ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ పెన్షన్ భరోసా సకాలంలో అందరూ వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవలసిందిగా ఉదయం 6 గంటలనుండి ప్రతి ఇంటింటికి వెళ్లి అవ్వ తాతలను ఆప్యాయంగా పలకరించి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు మొత్తం పెన్షన్లు 72 పంపిణీ చేయవలసి ఉంది అందుకుగాను ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులు మరియు అధికారులు పాల్గొన్నారు

Click to join Whatsapp channel
Janahitham News
ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ
ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్