హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఎన్టీఆర్ పెన్షన్ కానుక పంపిణీ JH-37342

జనహితం న్యూస్, కామవరపు కోట: ఏలూరు జిల్లా కామరపు కోట మండలం పరిధిలో కొండ గూడెం సచివాలయం ఏరియాలో గల ఏరియాలో గల పెన్షన్ పంపిణీ చేయడంలో వీఆర్వో కంకిపాటి నాగేశ్వరరావు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. లోకల్ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ పెన్షన్ కనుక ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెల్లవారి సరికల్లా ప్రతి ఇంటికి వెళ్లి అవ్వతాతలను ఆప్యాయంగా పలకరించి వారికి అందవలసిన పెన్షన్ పంపిణీ మా చేతుల మీదుగా జరగడం ఎంతో శుభ పరిణామం అని నాయకుల పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెన్షన్ దారులు మరియు అలాగే విఆర్వో నాగేశ్వరరావు పాల్గొన్ననీ విజయవంతం చేశారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఎన్టీఆర్ పెన్షన్ కానుక పంపిణీ
ఎన్టీఆర్ పెన్షన్ కానుక పంపిణీ

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్