హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
పార్టీ బలోపేతానికి శివంగుల సత్యనారాయణ కృషి JH-38294

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టి. నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షులు శివంగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో కార్యకర్తలను సమన్వయం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. పార్టీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను స్థానిక నాయకులు అభినందించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా సత్యనారాయణ తెలిపారు.

Click to join Whatsapp channel
Janahitham News
పార్టీ బలోపేతానికి శివంగుల సత్యనారాయణ కృషి
పార్టీ బలోపేతానికి శివంగుల సత్యనారాయణ కృషి

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్