హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మౌనిక హోటల్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన శీలం వెంకటేశ్వర రావు JH-94525

జనహితం న్యూస్, టీ నర్సాపురం: ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో వీరభద్రవరం గ్రామ వాస్తవ్యుడు పోసారపు ఆనంద్ టిఫిన్ మరియు ఫుడ్ ఐటమ్ హోటల్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టిడిపి రాష్ట్ర కార్యదర్శి మరియు జగ్గంపేట నియోజకవర్గ పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు గారు వారితో పాటు వారి తనయులు మల్లుకుంట సొసైటీ చైర్మన్ శీలం సాయి వినయ్ మాట్లాడుతూ బొరంపాలెం గ్రామంలో ఇటువంటి రెస్టారెంట్ ను ప్రారంభించడం ఎంతో శుభ సూచిక మని ఆయన తెలియజేశారు ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించి మీ వ్యాపార అభివృద్ధితో అంచలంచెలుగా ముందుకు వెళ్లాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వెలగపాడు సర్పంచ్ నైనానపు జలపాలు గారు టీ నర్సాపురం మండల జన్మభూమి కమిటీ సభ్యులుగండబోయిన నాగేంద్రబాబు (శ్రీను) టీ నర్సాపురం మండలం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రెటరీ వై సుబ్బారావు బొర్రంపాలెం విద్యా కమిటీ చైర్మన్ కంపసాటి రమేష్ జంగాల సత్యనారాయణ గంట భరత్ రెస్టారెంట్ నిర్వాహకులు పోసారపు ఆనంద్ మౌనిక మరియు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది

Click to join Whatsapp channel
Janahitham News
మౌనిక హోటల్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన శీలం వెంకటేశ్వర రావు
మౌనిక హోటల్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించిన శీలం వెంకటేశ్వర రావు

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్