ఆర్యవైశ్య మహాసభ కొత్త అధ్యక్షుడు… అమరవాది లక్ష్మీనారాయణకు సన్మానం
Published on 14 Apr 2026, 09:04 PM 86
JH-80763
జనహితం న్యూస్, కామారెడ్డి: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులుగా అమరవాది లక్ష్మీనారాయణ ఎన్నికైన సందర్భంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు పాత బాలకృష్ణ, మాజీ జిల్లా కోశాధికారి తుప్తి నాగరాజు సన్మానించడం జరిగింది.
