బాన్సువాడలో అంబేద్కర్ జయంతి… కాంగ్రెస్ నేతల ఘన నివాళి
Published on 14 Apr 2026, 08:11 PM 63
JH-74716
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో 135 వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నాడు బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన సుదర్శన్ గౌడ్, పర్శరామ్, సాయిలు, వినోద్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
