హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బాన్సువాడలో బుధవారం జాబ్ మేళా… యువతకు భారీ అవకాశం JH-43649

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లాలోని అర్హులైన యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఔషధ సంస్థలు ఈ మేళాలో పాల్గొని అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

Click to join Whatsapp channel
Janahitham News
బాన్సువాడలో బుధవారం జాబ్ మేళా… యువతకు భారీ అవకాశం
బాన్సువాడలో బుధవారం జాబ్ మేళా… యువతకు భారీ అవకాశం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్