హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం JH-46953

బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 5వ తేదీన నిర్వహించే బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలలో పాల్గొనాలని ఆ సంఘం నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి ఆహ్వానించారు. ఈ సందర్బంగా సంఘం డివిజన్ అధ్యక్షులు దొబ్బల గంగాధర్ మాట్లాడుతూ ఆ రోజున బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ నుండి భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కాదేపురం గంగన్న, ఎర్రవట్టి పోషిరాం, మారుశెట్టి హన్మాండ్లు, కోటగిరి సతీష్, ముక్కగల్ల ప్రసాద్, కూడుగొల్లా రమేష్, ఎర్రోళ్ల అశోక్, ఎడ్ల మహేష్, డప్పు రమేష్, సింగని రవి వర్మ, ముర్రగల్ల శివ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్