హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన గ్రామ సర్పంచ్ JH-12669

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన మోచి సోమశంకర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన గ్రామ సర్పంచ్ భూనేకల్ జ్యోతి ప్రకాష్. బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినట్లు బాధితుడు తెలిపారు. మాజీ ఎంపీపీ ప్రకాష్, ఉప సర్పంచ్ పండరీగౌడ్, సీనియర్ నాయకులు జంగం బసప్ప, గోవింద్ అఖిల్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన గ్రామ సర్పంచ్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన గ్రామ సర్పంచ్

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్