హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఘనంగా మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు JH-20180

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగాయి. ఈ సందర్భంగా నాయకులు బాడీ శ్రీనివాస్ కు శాలువా కప్పి సన్మానం చేసి, కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అక్బర్, మైనారిటీ సెల్ నాయకుడు ఇషాక్, బీఆర్ఎస్ నాయకుడు రమేష్ యాదవ్, నాయకులు షఫీ, ఆరిఫ్, కాసుల బాబు రావు, రజాఖ్, సమీర్, ఆఫ్టల్, యాహియ ఖాన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఘనంగా మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
ఘనంగా మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్