హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు JH-31152

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం లో ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశాయిపేట్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భువనేకర్ జ్యోతి ప్రకాష్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని అదేవిధంగా మహిళలకు అనేక హక్కులు కల్పించి భారతదేశంలోని ప్రజలందరికీ ఓటు హక్కును ప్రసాదించిన మహానీయుడని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుఅయ్యాల సంతోష్, మాజీ ఎంపీపీ ప్రకాష్, ఉపసర్పంచ్ పండరి గౌడ్, వార్డ్ సభ్యులు వినయ్, గోపాల గంగాధర్, ఆరిఫ్, అoకోల్ సాయిలు, జ్ఞానేశ్వర్, గరిగళ్ల బాలయ్య, జంగం రాజు, మారపు సాయిలు,సాయికుమార్, పీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు
ఏ ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్