హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
తిరుమలలో స్వామివారి దర్శించుకున్న డిసిసి అధ్యక్షుడు JH-80867

జనహితం న్యూస్, కామారెడ్డి: తిరుమలలో స్వామివారి దర్శించుకున్న కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ రాష్ట్ర శ్రేయస్సుకోసం ప్రత్యేక పూజలు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానం లో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనం చేసుకున్న ఆయన, రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, సుభిక్షం కోసం పూజలు చేసినట్లు తెలిపారు.

Click to join Whatsapp channel
Janahitham News
తిరుమలలో స్వామివారి దర్శించుకున్న డిసిసి అధ్యక్షుడు
తిరుమలలో స్వామివారి దర్శించుకున్న డిసిసి అధ్యక్షుడు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్