హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
డాక్టర్ సంతోష్ గుప్తపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి: మాజీ చైర్మన్ JH-63215

జనహితం న్యూస్, కామారెడ్డి: నిర్మల్ పట్టణంలో డాక్టర్ సంతోష్ కుమార్ గుప్తా పై ఒక వర్గం వారు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అనవసరంగా డాక్టర్ సంతోష్ కుమార్ పై దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా వారికి తగిన శిక్ష విధించాలని ఇకముందు ఇటువంటి దాడులు జరగకుండా పోలీసు వారు తగిన చర్యలను తీసుకోవాలని కోరుచున్నాను పాత బాలకృష్ణ గుప్తా జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధికార ప్రతినిధి మాజీ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కామారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాన్సువాడ.

Click to join Whatsapp channel
Janahitham News
డాక్టర్ సంతోష్ గుప్తపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి: మాజీ చైర్మన్
డాక్టర్ సంతోష్ గుప్తపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి: మాజీ చైర్మన్

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్