హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఇంట్లో విషాదం.. వెంటనే చేరుకుని కుటుంబాన్ని పరామర్శించిన ఏలే మల్లికార్జున్ JH-51353

జనహితం న్యూస్, నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త అందే పాపయ్య అత్తగారు అందే సాయవ్వ నిన్న రాత్రి పరమపదించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు వెంటనే వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఈ కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలని ప్రోత్సహించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేసిన ఏలే మల్లికార్జున్.

Click to join Whatsapp channel
Janahitham News
ఇంట్లో విషాదం.. వెంటనే చేరుకుని కుటుంబాన్ని పరామర్శించిన ఏలే మల్లికార్జున్
ఇంట్లో విషాదం.. వెంటనే చేరుకుని కుటుంబాన్ని పరామర్శించిన ఏలే మల్లికార్జున్

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్