హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
విద్యార్థిని మృతి కేసు.. కుటుంబానికి బిఆర్ఎస్ అండగా ₹11 వేల సాయం JH-32004

జనహితం న్యూస్, నస్రుల్లాబాద్: ఈరోజు నస్రుల్లాబాద్ మండల్ హాజీపూర్ గ్రామం గత ఐదు రోజుల క్రితం ఎల్లారెడ్డి బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న శ్రావణి  అమ్మాయి మృతి చెందిన విషయం తెలిసిందే

బాన్సువాడ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ కుటుంబానికి పార్టీ తరఫున 11 వేల రూపాయలు ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ బాన్సువాడ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ గారు మరియు కామారెడ్డి జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి గారు బోడ రామచందర్ BRSV రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా టేకుర్ల సాయిలు కొనింటి రాము లక్ష్మణ్  కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
విద్యార్థిని మృతి కేసు.. కుటుంబానికి బిఆర్ఎస్ అండగా ₹11 వేల సాయం
విద్యార్థిని మృతి కేసు.. కుటుంబానికి బిఆర్ఎస్ అండగా ₹11 వేల సాయం

→ పుప్పల వినోద్ కుమార్ - రిపోర్టర్