హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే JH-58296

జనహితం న్యూస్, మాచారెడ్డి:  కామారెడ్డి మండలంలోని మాచారెడ్డి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి స్వయంగా చెక్కులను అందజేశారు. అలాగే పల్వంచ, బీబీపేట్, దోమకొండ మండల కేంద్రాల్లోని రైతు వేదిక లో మండల పరిధిలోని గ్రామాల కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ లబ్ది దారులకు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చెక్కులను పంపిణి చేశారు.

కల్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి వర్గాల పేద ఆడపిల్లల పెళ్లికి, షాది ముబారక్ పథకం కింద ముస్లిం మైనారిటీ వర్గాల ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.

Click to join Whatsapp channel
Janahitham News
కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్