రోడ్లపై జాగ్రత్త లేకపోతే ప్రమాదం.. డ్రంక్ డ్రైవ్‌పై కఠిన చర్యలు
Published on 21 Apr 2026, 05:20 PM 72
JH-15292
జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ ఆదేశానుసారం పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930 ఓటీపీ లు ఎవరికీ చెప్పవద్దని, అత్యవసర సమయంలో డైల్ 100 కాల్ చేయాలని, మహిళలకు రక్షణగా షి టీమ్ ఉంది షి టీమ్ నం:972686094 అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం హెల్మెట్ ధరించాలని వేసవి కాలంలో తగు జాగ్రతలు తీసుకువాలని కార్యక్రమం చేయనైనది.
పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్స్, రామంచ తిరుపతి, శేషరావు పి సి ఎస్ ప్రభాకర్, సాయిలు మాటలు పాటలు ద్వారా కార్యక్రమం చేయడమైనది. ఈకార్యక్రమంలో బ్లూ కోట్స్ పిసి ప్రవీణ్ వివిధ ప్రాంతాలకు వేళ్ళు ప్రయాణికులు పాల్గొన్నారు.
