నరేంద్ర ఆచార్య మహారాజా సంస్థానాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు
Published on 19 Mar 2026, 02:36 PM 20
JH-20933
జనహితం న్యూస్ జుక్కల్ : ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు దోస్పల్లిలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు నరేంద్ర ఆచార్య మహారాజు గారి ఆశీస్సులు స్వీకరించారు,
ఈ సందర్భంగా సంస్థానంలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు, అనంతరం జుక్కల్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోపాల్ మహారాజ్ స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు.
👉 Read Also
ఈ కార్యక్రమాలలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
