హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఆవిర్భావ దినోత్సవానికి సన్నాహాలు.. బీజేపీ నేతల పిలుపు JH-64507

జనహితం న్యూస్, మెదక్ రూరల్: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా కార్యాలయంలో మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ బుత్ కమిటిల సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ఏప్రిల్ 6వ రోజున అన్ని బూత్ లలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి జెండాను ఎగురవేయాలి ఈ కార్యక్రమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలలో ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా కేవలం వ్యక్తిగత దూషణలతో ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప ఒరిగింది ఏమీ లేదు బిసి, యస్.సీ, యస్.టి లకు బడ్జెట్లో 20 శాతం విధించి మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వల్ల మాత్రమే ఈరోజు గ్రామాలు మున్సిపాలిటీలకు నిధుల ద్వారా అభివృద్ధి జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్, జిల్లా నాయకులు లోకేష్ గారు అల్లం మధు సుంకోజ్ రాజు శ్రీనివాస్ పాపన్నపేట మండలం అధ్యక్షులు సంతోష్ చారి ప్రధాన కార్యదర్శులు లక్మన్ భూషణం బీజేపీ నాయకులు నగేష్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Click to join Whatsapp channel
Janahitham News
ఆవిర్భావ దినోత్సవానికి సన్నాహాలు.. బీజేపీ నేతల పిలుపు
ఆవిర్భావ దినోత్సవానికి సన్నాహాలు.. బీజేపీ నేతల పిలుపు

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌