హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మ దేవేందర్ రెడ్డి JH-50117

జనహితం న్యూస్, మెదక్ రూరల్: ఏడుపాయల దేవస్థానం మాజీ ధర్మకర్త ఉప్పరి, వెంకటేశం  కూతురు నందిని సతీష్ సాగర్ ల వివాహం పాపన్నపేట మండల కేంద్రంలోని మంజీరా గార్డెన్ ఘనంగా జరిగింది. ఈ వివాహానికి మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మాదేవేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్బంగా వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. వీరి వెంట మెదక్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు జగన్, మాజీ సర్పంచులు గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, శ్రీనాథ్ రావు, నాయకులు సోములు, సుంకరి, కృష్ణ, దుర్గయ్య, అనిల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మ దేవేందర్ రెడ్డి
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మ దేవేందర్ రెడ్డి

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌