హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహానీయుల ఉత్సవ‌ కమిటీ JH-25395

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా కేంద్రంలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కార్పొరేషన్ ఏడి విజయలక్ష్మి సమక్షంలో కన్వీనర్ దుబాసి సంజీవ్, కోకన్వీనర్ గరుగుల శ్రీనివాస్, కార్యదర్శి కడారి నాగరాజు, ప్రధాన కార్యదర్శి నాందేడ్ దుర్గాప్రసాద్, గౌరవ అధ్యక్షులు ఆకుల పెంటయ్య, గౌరవ సలహాదారు పాతూరి రాజు, కల్లూరు సంజీవ్, దండోల్ల సామెల్, బొమ్మల మైసయ్య, బైరి గణేష్, శ్యామల, అశోక్, పుర్ర ప్రభాకర్, మైలారం రామచంద్రం, గౌతం, మాసాయిపేట మల్లేశం, మిగతా సీనియర్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకగ్రీవంగా కమిటీ నియమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉషన్న గళ్ళ మురళి మాదిగ, చెట్లపల్లి యాదగిరి మాదిగ, అస్తారు గల బాలరాజ్ మాదిగ, లింగం, దుర్గ పతి, బత్తుల ప్రసాద్, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహానీయుల ఉత్సవ‌ కమిటీ
మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహానీయుల ఉత్సవ‌ కమిటీ

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌