హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడిపోయి ప్రాణాలు మలోత్ ప్రణయశ్రీ కుటుంబాని అని విధాలా ఆదుకుంటామని భరోస JH-13516

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ (ఆర్) మండలం, టి. మండాపూర్ తండాలో ఇటీవల మరణించిన చిన్నారి మలోత్ ప్రణయశ్రీ ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ వెంటనే ఆ కుటుంబానికి ఫోన్ చేసి, ఈ ఆపద సమయంలో తాను ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Click to join Whatsapp channel
Janahitham News
ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడిపోయి ప్రాణాలు మలోత్ ప్రణయశ్రీ కుటుంబాని అని విధాలా ఆదుకుంటామని భరోస
ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడిపోయి ప్రాణాలు మలోత్ ప్రణయశ్రీ కుటుంబాని అని విధాలా ఆదుకుంటామని భరోస

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌