హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా JH-19249

జనహితం న్యూస్, మెదక్ రూరల్: ఈ సందర్భంగా మెదక్ జిల్లా మహనీయుల ఉత్సవాల కమిటీ చైర్మన్ దుబాష్ సంజీవ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. అని ఆయన కొనియాడారు తర్వాత జిల్లా మహనీయుల ఉత్సవాల వైస్ చైర్మన్ గరుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం పోరాడి అమరత్వం పొందిన వీరుడు దొడ్డి కొమరయ్య వారి పోరాట చరిత్రను భావితరాలకు చాటిచెప్పేలా... దొడ్డి కొమరయ్య జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారిని గౌరవించుకుంది.

దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు ఈ యొక్క కార్యక్రమంలో నిజాంపేట గొల్ల కురుమ నాయకులు సెనగపల్లి రాజ్యం, పెద్దబావులు కురుమ ఇస్తారు, సెనగపల్లి రాజయ్య, చిన భాగయ్య, బండారి ఎల్లం, పెద్ద ఎత్తున బహుజన నాయకులు హాజరైనారు.

Click to join Whatsapp channel
Janahitham News
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి ఘనంగా

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌