హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
సర్దన గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ JH-26843

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా హావేళ్ళి ఘణపూర్ మండలం లోని సర్దన గ్రామంలోని 7 వార్డ్ లోని డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు పనులకు సర్పంచ్ వినోద సతీష్ మరియు సంపత్ కుమార్ మరియు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు అందరూ కలిసి భూమిపూజ చేసి డ్రైనేజీ, సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. అతి తోందరలోనే డ్రైనేజీ మరియు సిసి రోడ్డు పనులు పూర్తి చేస్తామని సర్దన గ్రామ సర్పంచ్ వినోద సతీష్ ఈ సందర్భంగా తెలియజేశారు.

కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
సర్దన గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ
సర్దన గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌