హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఏడుపాయలలో క్యాటేజీలకు శశిధర్ రెడ్డి విజ్ఞప్తి JH-21842

జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా పపాన్నపేట్ మండల‌ పరిదిలోనీ ఏడుపాయల క్షేత్రం అభివృద్ధి పై మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. భక్తుల వసతి కోసం 12 క్యాటేజీల నిర్మాణానికి రూ. 7 కోట్ల అంచనా తో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టూరిజం అధికారులను కోరారు. ఈ మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన నిర్వహించారు. దూరప్రాంతాల నుండి వచ్చే భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేయవచ్చని ఆయన అధికారులకు లేఖ రాశారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఏడుపాయలలో క్యాటేజీలకు శశిధర్ రెడ్డి విజ్ఞప్తి
ఏడుపాయలలో క్యాటేజీలకు శశిధర్ రెడ్డి విజ్ఞప్తి

→ మల్లీశెట్టి రవి - రిపోర్టర్‌