CSR నిద్దుల నుండి మెదక్ పార్లమెంట్ కు మొబైల్ బస్సు
Published on 30 Mar 2026, 05:48 PM 69
JH-89362
జనహితం న్యూస్, మెదక్ రూరల్: మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఈరోజు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు CSR నిద్దుల నుండి మెదక్ పార్లమెంట్ కు మొబైల్ బస్సును క్యాన్సర్ కు సంబంధించిన బస్సును తేవడం జరిగింది. ఈ యొక్క బస్సు ప్రారంభం గవర్నర్ గారి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో MP రఘునందన్ రావు, అదక్షతనలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాళ్దాస్ రాధ మల్లేష్ గౌడ్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
