పరీక్ష కేంద్రాలను సందర్శించిన విద్యార్థి సంఘం నాయకులు – మావురం శ్రీకాంత్
Published on 25 Mar 2026, 09:10 PM 38
JH-89521
జనహితం న్యూస్ నస్రుల్లాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ స్టూడెంట్ పరిషత్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్, మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నసురుల్లాబాద్ మండలంలోని నెమలి హైస్కూల్లో పదవ తరగతి పరీక్ష ల సమయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష సెంటర్ల లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, హైస్కూల్ ఐదు పరీక్ష కేంద్రాలలో నిర్వహిస్తున్నటువంటి పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు
ఈ సందర్భంగా మవురం శ్రీకాంత్... మాట్లాడుతూ, విద్యార్థు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఒ పత్రిక ప్రకటనలో తెలిపారు.
