హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
బుట్టయిగూడెం ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన వంకా కాంచనమాల JH-29776

జనహితం న్యూస్, బుట్టాయిగూడెం: ఏలూరు జిల్లా బుట్టయిగూడెం మండల ప్రజలకు మరియు హిందూ ధర్మబంధువులందరికీ భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ఎస్టీ మోర్చా కార్యదర్శి వంకా కాంచనమాల శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం, ధర్మ సంస్థాపన కోసం శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించారని కొనియాడారు. ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి ఆశీస్సులు మండల ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. ఈ పవిత్ర పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆమె కోరారు.

Click to join Whatsapp channel
Janahitham News
బుట్టయిగూడెం ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన వంకా కాంచనమాల
బుట్టయిగూడెం ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన వంకా కాంచనమాల

→ కొవ్వలి రవితేజ - రిపోర్టర్