హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు JH-99449

జనహితం న్యూస్: కూకట్ పల్లి నల్లచెరువు శిలాఫలకంపై కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బండి రమేష్ పేరు పెట్టడంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వారంలోగా శిలాఫలకం మార్చాలి, లేదంటే నేనే వెళ్లి కూల్చేస్తా అని ఆగ్రహం వ్యక్తం చేసిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై స్పందిస్తూ హైడ్రా కమిషనర్‌కు ఫోన్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ నల్లచెరువు ప్రోటోకాల్ ఉల్లంఘనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ వెంటనే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, వాణి దేవి మరియు స్థానిక ఎమ్మెల్యే పేర్లతో శిలాఫలకం ఏర్పాటు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు స్పీకర్ ఆదేశం.

Click to join Whatsapp channel
Janahitham News
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు

→ గోనె సాయిలు - ఎడిటర్‌ / సీనియర్ రిపోర్టర్