హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
వివాహంలో హాజరైన మాజీ ఎంపిటిసి JH-52121

జనహితం న్యూస్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాజీ కార్పొరేటర్ శ్రీరమాదేవి రాజా గౌడ్ యొక్క కూతురు స్నిగ్ధ - రోహిత్ గౌడ్ ల వివాహం ఎస్ఎంబి గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. తన స్నేహితురాలి కూతురు వివాహానికి పెద్దపట్లోళ్ల శ్రావణి దేవేందర్ రెడ్డి (మాజీ ఎంపీటీసీ ) బోర్లం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

Click to join Whatsapp channel
Janahitham News
వివాహంలో హాజరైన మాజీ ఎంపిటిసి
వివాహంలో హాజరైన మాజీ ఎంపిటిసి

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్