హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి.. బాన్సువాడలో ఉద్యమానికి సన్నాహాలు JH-48067

జనహితం న్యూస్, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఈనెల 27వ తేదీన జరగనున్న గో సంరక్షణ, గోవును జాతీయ జంతువు గుర్తించాలని, గో వధ నిరోధ చట్టాలు తేవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి గాను బాన్సువాడ సబ్ కలెక్టర్ కలసి ముందస్తు పర్మిషన్ కొరకు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో గోమాత భక్తులు గోమాత యువ సేవకులు మంగమ్మగారి సునీల్ రావు, సిద్దు, నరేష్, రాజు, అనిల్ పాల్గొన్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి.. బాన్సువాడలో ఉద్యమానికి సన్నాహాలు
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి.. బాన్సువాడలో ఉద్యమానికి సన్నాహాలు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్