హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
డబుల్’ ఇల్లు కోసం ఆత్మహత్యాయత్నం... కాపాడిన పోలీసులు JH-93743

జనహితం న్యూస్, కామారెడ్డి: డబుల్ బెడ్ రూమ్ హౌస్ ప్రొటెస్ట్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితి కామారెడ్డి జిల్లా బాగాలేదని తెలిసి... అద్దె ఇంట్లో ఉంటున్నానని తెలిసి కూడా తన పేరు డబుల్ బెడ్ రూం ఇళ్ల జాబితాలో రాకుండా చేశారని ఓ బాధితుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతన్ని అడ్డుకుని కాపాడారు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.

రాజంపేట మండలానికి చెందిన..బాధితుడి కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ హైమద్కు నలుగురు కూతుళ్లు ఉన్నారు. దాదాపు రెండేళ్ల నుంచి (housing protest) అద్దెకు ఉంటున్నాడు. గ్రామంలో నిర్మించిన డబుల్ ఇళ్ల జాబితా లిస్టులో తెలంగాణ హౌసింగ్ పేరు వచ్చింది. హొలీ పండుగ కంటే ముందు మొదటి, రెండు జాబితాలో డబుల్ బెడ్ రూం స్కీమ్ పేరు వచ్చినా ఇల్లు కేటాయించలేదు. హొలీ రోజు డబుల్ ఇళ్ల పంపిణీ చేసిన సమయంలో తాను అక్కడికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్లో ఉంచారని బాధితుడు ఆరోపించారు. బుధవారం గ్రామసభ సందర్భంగా డబుల్ ఇళ్ల జాబితా లిస్టులో పేరు వచ్చినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినా స్పందించలేదన్నారు. దాంతో తహశీల్దార్ కాళ్లు మొక్కినా కనికరించలేదని వాపోయాడు. గత్యంతరం లేక సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.దాంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Click to join Whatsapp channel
Janahitham News
డబుల్’ ఇల్లు కోసం ఆత్మహత్యాయత్నం... కాపాడిన పోలీసులు
డబుల్’ ఇల్లు కోసం ఆత్మహత్యాయత్నం... కాపాడిన పోలీసులు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్