హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
ఆడ శిష్యుని పోషించలేక లక్ష రూపాయలకు విక్రయించిన తల్లిదండ్రులు JH-32347

జనహితం న్యూస్, కామారెడ్డి: బాధ్యతను మరుస్తూ కన్న పేగు అని మానవత్వం చూపకుండా ఆడపిల్ల పుట్టిందని అమ్మకానికి పెడుతూ పసికందు అని చూడకుండానే విక్రయిస్తున్నారు. ఇలాంటి అమానుష ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోనీ సోమేశ్వర్ గ్రామంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు ఆడపిల్లల తర్వాత మళ్ళీ నాలుగో సంతానం కూడా ఆడ శిశువే జన్మించడంతో, పోషించలేక 18 రోజుల శిశువును లక్ష రూపాయలకు కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన మహిళ కు విక్రయించినట్లు తల్లి కిష్టవ్వ తెలిపారు.

ముగ్గురు ఆడపిల్లలు ఉండగానే మరో కాన్పు ఆడపిల్ల జన్మించడంతో నలుగురు ఆడ పిల్లలను పోషించలేక నాలుగవ పాపను అమ్మినట్లు తల్లి తెలిపింది. ఈ విషయమై బాన్సువాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు రాగా విచారణ చేపట్టిన అనంతరం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తుల శ్రీధర్ తెలిపారు.

Click to join Whatsapp channel
Janahitham News
ఆడ శిష్యుని పోషించలేక లక్ష రూపాయలకు విక్రయించిన తల్లిదండ్రులు
ఆడ శిష్యుని పోషించలేక లక్ష రూపాయలకు విక్రయించిన తల్లిదండ్రులు

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్