హోమ్ హైదరాబాద్‌ జాతీయం అంతర్జాతీయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ క్రీడలు ఎడ్యుకేషన్ & కెరీర్‌ బిజినెస్ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ క్రైమ్‌ సంపద వ్యవసాయం సినిమా ఈ-పేపర్
భక్తుల ఇబ్బంది చూసి చలించిపోయిన మాజీ జెడ్పిటిసి సతీష్ JH-44637

జనహితం న్యూస్, బిర్కూర్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామంలోని జ్ఞానేశ్వరం మందిరం వద్ద మంచినీటి సమస్య ఉండడంతో ఈ విషయాన్ని గ్రామస్తులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు సతీష్ దృష్టికి తీసుకువచ్చారు. భక్తుల దాహం తీర్చడానికి ద్రోణవల్లి సతీష్ ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతో బోరు వేయించారు. దీనివల్ల జ్ఞానేశ్వరం మందిరం వద్ద మంచినీటి సమస్య లేకుండా తీర్చినందుకు గ్రామస్తులు సతీష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అధికారం లేకున్నా,పదవి లేకున్నా ప్రజాసేవ చేయడానికి ముందంజలో ఉంటున్నారు. ద్రోణవల్లి సతీష్ దీంట్లో భాగంగా కిష్టాపూర్ లోని జ్ఞానేశ్వర్ మందిర వద్ద మంచి నీటి బోరు వేసి భక్తుల దహం తీరుస్తున్నారు.

Click to join Whatsapp channel
Janahitham News
భక్తుల ఇబ్బంది చూసి చలించిపోయిన మాజీ జెడ్పిటిసి సతీష్
భక్తుల ఇబ్బంది చూసి చలించిపోయిన మాజీ జెడ్పిటిసి సతీష్

→ ఎడ్ల మహేష్ కుమార్ - రిపోర్టర్